భర్త బతికి ఉన్నప్పుడు భార్య మంగళసూత్రం తీయోచ్చునా?
వివాహం అనేది రెండు మనసుల కలయిక. ఇద్దరూ ఒకరికి ఒకరు జీవితాతం, కష్టాల్లో సుఖాల్లో తోడుగ ఉంటాం. చివరి వరకు కలిసే ఉంటాం అని వివాహం అనే శుభకార్యం ద్వారా బంధుమిత్రుల మధ్య ప్రతిజ్ఞ చేస్తారు. ఇక పెళ్లి రోజు వరుడు వధువుకు నల్లపూసల మంగళసూత్రాన్ని కట్టుతాడుహిందూ మతంలో మంగళసూత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక సారి భర్త తాళిని కట్టిన తర్వాత,భర్త బతికి ఉన్నప్పుడు అస్సలే దానిని తియ్యకూడదు అంటుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5