AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Smallest Car: ప్రపంచంలోనే అతి చిన్న కారు ఇదే.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కార్ లాంచ్ అవుతూనే ఉంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల కార్లు వచ్చాయి. నగరాలు ఇప్పుడు కార్లతో రూపుదిద్దుకుంటున్నాయి. దాంతో ఇప్పుడు చిన్న కార్లు కొనేవారి కరెన్సీ బాగా పెరిగింది. ప్రపంచంలోని అతి చిన్న కారు గురించి మాట్లాడినట్లయితే అది PEEL P50. సాధారణ..

Subhash Goud
|

Updated on: May 26, 2024 | 5:17 PM

Share
ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కార్ లాంచ్ అవుతూనే ఉంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల కార్లు వచ్చాయి. నగరాలు ఇప్పుడు కార్లతో రూపుదిద్దుకుంటున్నాయి. దాంతో ఇప్పుడు చిన్న కార్లు కొనేవారి కరెన్సీ బాగా పెరిగింది.

1 / 5
ప్రపంచంలోని అతి చిన్న కారు గురించి మాట్లాడినట్లయితే అది PEEL P50. సాధారణ కారులో నాలుగు టైర్లు ఉంటాయి. కానీ ఈ కారులో నాలుగు టైర్లు లేవు. మూడు చక్రాల కార్లు మాత్రమే ఉన్నాయి. దీని పొడవు 134 సెంటీమీటర్లు. అందులో ఒక్కరు మాత్రమే కూర్చోగలరు.

2 / 5
ఈ కారును పీఈఎల్ ఆటోమొబైల్ కంపెనీ 1962లో తయారు చేసింది. దీన్ని అలెక్స్ ఓర్చిన్ అనే డిజైనర్ రూపొందించారు.

3 / 5
PEEL P50 కారు వెడల్పు 98 సెంటీమీటర్లు. దాని ఎత్తు 100 సెం.మీ. కారు బరువు అది బైక్ బరువు కంటే తక్కువగా ఉంటుంది.  కేవలం 59 కిలోలు మాత్రమే.

4 / 5
PEEL P50 కారు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఈ కారు చిన్నదే కావచ్చు. అయితే దీని ధర దాదాపు 84 లక్షల రూపాయలు. 2010లో ఇది ప్రపంచంలోనే అతి చిన్న కారుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.

5 / 5
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం