- Telugu News Photo Gallery Business photos Washing machine automatic semi automatic panasonic whirlpool godrej amazon
Washing Machine: చవక ధరల్లో 5 స్టార్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. భారీ తగ్గింపు
Voter Id Card Download: ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా డౌన్‌లోడ్ చేసుకోలేదా? ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం ఒకటే ప్రక్రియ. దీని కోసం మీరు సైబర్ కేఫ్‌కి, మీ సేవా, ఆన్‌లైన్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఓటరు కార్డు లేకపోవడంతో చాలాసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మీకు ఓటర్ ఐడి లేకపోతే మీరు..
Updated on: Apr 21, 2024 | 5:22 PM

ఈ రోజుల్లో చాలా మందిలో బట్టలు ఉతకడం అనేది బద్దకంగా మారిపోయింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో చాలా మంది మహిళలు వాషింగ్ మెషీన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వాషింగ్ మెషీన్లపై ఆన్‌లైన్‌లో తక్కువ ధరల్లో లభిస్తు్న్నాయి. వివిధ మెషీన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మరి ఏయే వాషింగ్ మెషీన్లపై ఎంత తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

వర్ల్‌పూల్ 7 కేజీ: మీరు ఈ 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను 21 శాతం తగ్గింపుతో కేవలం రూ. 14,990కి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో పొందవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే మీరు రూ.2000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.

Bosch 7.5KG: 5 స్టార్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మీకు ఉత్తమమైనదిగా ఉంటుంది. మీరు దీన్ని Amazonలో 24 శాతం తగ్గింపుతో కేవలం 12,490 రూపాయలకే పొందవచ్చు. ఇందులో డ్రై బట్టలతో పాటు ఉతకవచ్చు.

గోద్రెజ్ 6.5 కేజీ: మీరు ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను 24 శాతం తగ్గింపుతో కేవలం రూ. 13,290కే పొందవచ్చు. మీరు గోద్రేజ్ ఈ వాషింగ్ మెషీన్‌పై ఈఎంఐ ఎంపికను కూడా పొందవచ్చు.

పానాసోనిక్ 6 కేజీ: ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ. 20,000 అయితే మీరు దానిని 31 శాతం తగ్గింపుతో కేవలం రూ. 13,790కే కొనుగోలు చేయవచ్చు. మీరు దీనిపై నో-కాస్ట్ EMI ఎంపికను కూడా పొందవచ్చు.

పానాసోనిక్ 6.5 కిలోలు: ఈ వాషింగ్ మెషీన్ పైన పేర్కొన్న మెషీన్ల వలె పూర్తిగా ఆటోమేటిక్ మెషీన్ కాదు. ఇది మీరు అమెజాన్‌లో రూ. 9,290కి పొందవచ్చు. ఇదిసెమీ ఆటోమేటిక్ మెషీన్.




