Indian Railways: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారా..? మీ టికెట్‌ను వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.. ఇలా చేస్తే సింపుల్..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణం రద్దు చేసుకున్నారా..? టికెట్ ఛార్జీలు వృథా అయినట్లేనని భావిస్తున్నారా..? నో టెన్షన్. మీరు ప్రయాణం చేయనప్పుడు మీ కుటుంబసభ్యుల పేరు మీదకు టికెట్ బదిలీ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా? అనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
