Car Loan: కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఈ ఐదు బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు..!

Car Loan: కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి పలు బ్యాంకులు. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. అయితే కారు కొనుగోలు చేసేవారికి ..

Subhash Goud

|

Updated on: Jul 06, 2021 | 7:14 AM

Car Loan: కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి పలు బ్యాంకులు. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. అయితే కారు కొనుగోలు చేసేవారికి ఈ అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు.

1 / 4
దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కారు రుణాలపై 7.5శాతం నుంచి వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్‌ ఫీజు 0.4 శాతంగా ఉంది. అలాగే పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ (PNB) కారు రుణాలపై 7.55 శాతం నుంచి వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1500 వరకు పడుతుంది.

2 / 4
ఇక ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే కారు రుణాలను అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 7.9 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే రుణం పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు రూ.3500 నుంచి రూ.8,500 వరకు పడుతుంది.

3 / 4
యాక్సిస్ బ్యాంక్‌లో కారు రుణం పొందేందుకు వడ్డీ రేటు 8.65 శాతం నుంచి పడుతుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 7.95 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.3500 నుంచి రూ.10 వేల వరకు పడుతుంది. కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశమేనని చెప్పాలి.

4 / 4
Follow us