Best Refrigerators: ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే..
ఇటీవల కాలంలో రిఫ్రిజిరేటర్ అనేది అనివార్యమైన అవసరంగా మారిపోయింది. వంటగదిలో అది కూడా అంతర్భాగంగా ఉంటోంది. మీ ఆహారాన్ని నిల్వ చేసుకోడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాక అధునాతన సాంకేతికతతో కూడిన రిఫ్రిజిరేటర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు కొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలంటే మాత్రం మన గది సైజు, ఇంట్లో ఉండే మనుషుల సంఖ్యను బట్టి రిఫ్రిజిరేటర్ సామర్థ్యాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఓ మంచి రిఫ్రిజిరేటర్ అనువైన బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మీకు ఈ కథనం బాగా ఉపకరిస్తుంది. దీనిలో రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ ఫ్రిడ్జ్ లను మీకు అందిస్తున్నారు. దీనిలో టాప్ బ్రాండ్లు అయిన శామ్సంగ్, హయర్, గోద్రెజ్ తో సహా భారతదేశంలోని అత్యుత్తమ రిఫ్రిజిరేటర్లు ఇవి. ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
