Nita Ambani: నీతా అంబానీ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు.. దాని ఫీచర్స్, ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. 12 కోట్ల విలువైన సూపర్ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ దగ్గర దాదాపు 168 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో మేబ్యాక్, ఫెరారీ, బెంట్లీ, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీల కార్లు ఉన్నాయి.
Most Read Stories