New Projector: Xiaomi కొత్త స్మార్ట్ హోమ్ ప్రొజెక్టర్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే..
ఈ రోజుల్లో రకరకాల స్మార్ట్ హోమ్ ప్రొజెక్టర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లో మంచి నాణ్యత కలిగిన ప్రొజెక్టర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక Xiaomi సబ్-బ్రాండ్ Redmi కొత్త కాంపాక్ట్ ప్రొజెక్టర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి దీని ధర, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
