బ్యాంక్ vs NBFC.. లోన్ ఎవరి నుంచి తీసుకుంటే మంచిది? ప్రయోజనాలు ఇవే!
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులు, NBFCల నుండి రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు తక్కువ వడ్డీతో కఠిన నిబంధనలు (సిబిల్ స్కోర్) పాటిస్తాయి. NBFCలు తక్కువ నియంత్రణతో, వేగంగా, సులభంగా రుణాలు అందిస్తాయి కానీ వడ్డీ రేట్లు కాస్త ఎక్కువ ఉండవచ్చు. మీ క్రెడిట్ స్కోర్, రుణం అవసరం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోవడం ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
