AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజికి నుంచి కొత్త కారు వచ్చేస్తోంది.. ఆ టెక్నాలజీతో వస్తోన్న తొలి SUV ఇదే..

Maruti Suzuki Grand Vitara: దేశీయంగా అత్యధికంగా అమ్మకాలు జరిగే కారుగా పేరు తెచ్చుకున్న మారుతి భారత మార్కెట్లోకి కొత్త కారును లాంచ్‌ చేస్తోంది. మారుతి గ్రాండ్‌ విటారా పేరుతో తీసుకొస్తున్న ఈ కారులో అధునాతన ఫీచర్లను అందించనున్నారు...

Narender Vaitla
|

Updated on: Jul 31, 2022 | 9:10 PM

Share
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి భారత్‌లో కొత్త కారును లాంచ్‌ చేస్తోంది. మారుతి సుజుకి 2022 గ్రాండ్‌ విటారా పేరుతో తీసుకొస్తున్న ఈ కారుకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 9.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

1 / 5
సెప్టెంబర్‌లో అధికారికంగా లాంచ్‌ కానున్న ఈ కారును మొత్తం ఐదు మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను, రెండు స్ట్రాంగ్‌ హైబ్రిడ్ ట్రిమ్‌లను అందిస్తుంది. టాప్‌ వేరియంట్‌ ధర రూ. 18 లక్షల వరకు ఉండొచ్చు.

2 / 5
ఈ కారు లీటర్‌కి 27.9 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఇక అంతేకాకుండా ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (AWD) సిస్టమ్‌తో వస్తున్న తొలి SUV కారుగా గ్రాండ్‌ విటారా నిలిచింది. ఈ కారును రెండు ఇంజిన్‌ వేరియంట్‌లు- మైల్డ్, స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో తీసుకొస్తున్నారు.

3 / 5
 ఈ ఇంజన్‌లు 1.5-లీటర్ యూనిట్లు, డిఫరెంట్‌ పవర్‌ను విడుదల చేయనున్నారు. 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ 101 bhp, 136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది.

4 / 5
ఈ కారు లెంథ్‌ 4345 ఎమ్‌ఎమ్‌, విడ్త్‌ 1795 ఎమ్‌ఎమ్‌, హైట్‌ 1645 ఎమ్‌ఎమ్‌, వీల్‌బేస్‌ 2600 ఎమ్‌ఎమ్‌ డైమెన్షన్స్‌తో ఉంది. మారుతి బ్రీజాతో పోలిస్తే విటారా పొడవుగా ఉంటుంది.

5 / 5
Follow Us
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..

విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది

వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...

హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి

ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!

తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు

గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..