Central Government: కొత్తగా కారు కొనేవారికి శుభవార్త.. దీపావళికి ఆ ప్రకటన వచ్చే అవకాశం..?

Central Government: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించే అవకాశం ఉంది. దీపావళి పండగకు ముందు ఈ..

|

Updated on: Aug 26, 2021 | 1:51 PM

Central Government: మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించే అవకాశం ఉంది. దీపావళి పండగకు ముందు ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. మోదీ సర్కార్ పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తోందని తెలియజేస్తున్నాయి.

1 / 4
వాహన అమ్మకాలు తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్ర సర్కార్‌ పన్ను కోత నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దీపావళి కన్నా ముందే ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

2 / 4
మోదీ ప్రభుత్వం ఒకవేళ కార్లపై పన్ను తగ్గిస్తే.. కారు కొనే వారికి చాలా ఊరట లభించనుంది. కార్ల ధరలు దిగివస్తాయి. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి మంచి అవకాశమనే చెప్పవచ్చు.

3 / 4
మరోవైపు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ మాట్లాడుతూ.. ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్‌పై ట్యాక్స్ రేటు.. యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రాల 8-9 శాతం రోడ్డు ట్యాక్స్‌ను కలుపుకుంటే ఇండియాలో కార్లపై ట్యాక్స్ 37-38 శాతానికి చేరిందని, ఇంత ట్యాక్స్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. వెహికల్ ట్యాక్స్ జర్మనీలో 19-20 శాతంగా, జపాన్‌లో 18-22 శాతంగా ఉంది.

4 / 4
Follow us
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..

Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే

పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..

శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం

హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్

మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!

ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది

ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..