ఎలాన్‌ మాస్క్‌ సంచలన నిర్ణయం.. అక్కడ టెస్లా కార్లపై భారీ డిస్కౌంట్‌

21 April 2024

TV9 Telugu

అమెరికాకు చెందిన ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా.. చైనాలో అన్ని ర‌కాల మోడ‌ల్ కార్ల ధ‌ర‌లు సుమారు 2000 డాల‌ర్ల మేర త‌గ్గించింది

ఎలక్ట్రిక్‌ కార్లు

చైనా త‌యారీ ఎల‌క్ట్రిక్ కార్ల ధ‌ర‌లు చౌక‌గా ఉండ‌టం కారణంగా టెస్లా కార్లకు గిరాకీ త‌గ్గిపోయింది

ఈవీ ధరలు

ఇంత‌కుముందు అమెరికాలోనూ కార్ల ధ‌ర‌లు త‌గ్గించిన ఎలాన్‌ మ‌స్క్ కంపెనీ టెస్లా.. తాజాగా చైనాలోనూ ధ‌ర‌లు త‌గ్గించింది

ధరలు తగ్గింపు

టెస్లా కార్లలో అత్యంత ప్రజాద‌ర‌ణ పొందిన `మోడ‌ల్‌3 కారు ధ‌ర 14 వేల చైనా యువాన్లు (1930 అమెరికా డాల‌ర్లు) త‌గ్గిస్తున్నట్లు ప్రక‌టించింది

ప్రజాదరణ పొందిన కార్లు

టెస్లా మోడ‌ల్ 3 కారు ధ‌ర 2,31,900 యువాన్లకు త‌గ్గించిన‌ట్లు చైనా టెస్లా వెబ్‌సైట్ పేర్కొంది. అమెరికా డాల‌ర్లతో పోలిస్తే 32 వేల డాల‌ర్లు

టెస్లా మోడల్‌

టెస్లా మోడ‌ల్ వై కారు ధ‌ర 2,49,900 చైనా యువాన్లు, రెగ్యుల‌ర్ వ‌ర్షన్ మోడ‌ల్ ఎస్ 6,84,900 చైనా యువాన్లు, మోడ‌ల్ ఎస్ 8,14,900 చైనా యువాన్లు

ఈ మోడళ్ల కార్లు

మోడ‌ల్ ఎక్స్ 8,24,900 నుంచి 7,24,900 యువాన్లకు త‌గ్గించింది. అమెరికాలోనూ మోడ‌ల్ వై, మోడ‌ల్ ఎక్స్‌, మోడ‌ల్ ఎస్ కార్ల ధ‌ర‌లు 2000 డాల‌ర్లు త‌గ్గింది

తగ్గింపులు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై200ఐ (Vivo Y200i) ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది

డ్రైవింగ్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్