Home Loan: మీ హోమ్ లోన్ ఈఎంఐ సమాయానికి ముందే చెల్లించాలనుకుంటున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలనేది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి, ప్రజలు బ్యాంకు నుండి రుణం తీసుకుంటారు.అయితే గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు, రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతూ వచ్చింది. ఆర్‌బీఐ ద్రవ్య కఠినత కారణంగా వినియోగదారులపై ఈఎంఐ..