Pension: నెలకు కేవలం రూ.210 డిపాజిట్ చేస్తే చాలు.. ప్రతినెల రూ.5000 పెన్షన్.. ప్రభుత్వ నుంచి అద్భుతమైన పథకం!
Pension Scheme: ప్రతి నెల పెన్షన్ పొందేందుకు రకరకాల పథకాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్ స్కీమ్ ఎంతో ప్రజాదరణ పొందుతోంది. నెలకు కేవలం 210 రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు మీరు ప్రతినెల 5000 రూపాయల వరకు ప్రతి నెల పొందవచ్చు. అయితే ఈ స్కీమ్ విధివిధానాలు ఏంటి? ఎవరు అర్హులు? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
