Best EV Scooter: స్కూటర్ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. స్టోరేజీ కూడా ముఖ్యమే..!
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ భారతదేశంలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా స్కూటర్ మార్కెట్‌లో ఈవీ హవా నడుస్తుంది. కొనునగోలుదారులు సాధారణ స్కూటర్లతో పాటు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్వహణపరంగా మెరుగైన ఫలితాలు ఉండడంతో పట్టణ ప్రాంత ప్రజలు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 ఈవీ స్కూటర్లలో స్టోరేజ్ విషయంలో కూడా టాప్‌లో ఉన్న స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
