AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaiwallah Income: ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!

Chaiwallah Income: కొందరు చిన్నపాటి వ్యాపారంతో లక్షలు సంపాదిస్తుంటారు. ఎంతో మంది లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తుంటే వారు ఎదగడానికి కొన్ని సంవత్సరాల పాటు పడుతుంటుంది. అతను మాత్రం చిన్నపాటి టీ కొట్టుతో నెలకు లక్ష రూపాయలకుపైగా సంపాదిస్తున్నాడు..

Subhash Goud
|

Updated on: Nov 18, 2024 | 6:23 PM

Share
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డాలీ చిన్న టీ దుకాణం నడుపుతున్నాడు. అతను నాగ్‌పూర్ చాయ్‌వాలాగా సోషల్ మీడియాలో పాపులర్.

1 / 5
నాగ్‌పూర్ చాయ్‌వాలాకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల మంది డాలీని అనుసరిస్తున్నారు. యూట్యూబ్‌లో 14.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

2 / 5
బిల్ గేట్స్ కొన్ని నెలల క్రితం నాగ్‌పూర్ చాయ్‌వాలా దుకాణాన్ని సందర్శించారు. బిల్ గేట్స్‌తో నాగ్‌పూర్ చాయ్‌వాలా ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే, బిల్ గేట్స్ డాలీ టీ షాప్‌లో టీ తాగాడు.

3 / 5
నాగ్‌పూర్ సాయివాలా డాలీ రోజుకు 350 నుండి 480 కప్పుల టీని విక్రయిస్తున్నాడు. దీని ద్వారా డాలీ వారానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తున్నాడు. అంతే కాకుండా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.

4 / 5
వారానికి రూ.25 వేలు ఆదాయం అంటే డాలీ రోజుకు రూ.3,500 వరకు సంపాదిస్తున్నారు. చాయ్‌వాలా అంబానీ ఇంటి వివాహ వేడుకకు  హాజరు కావడం గమనార్హం.

5 / 5
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్

ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్

గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?

కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!

ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!

భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో

అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?

బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!