Amazon sale: వంటగదికి మరింత అందం తీసుకురావాలా..? బెస్ట్ వంటింటి సామగ్రి ఇదే..!
ఇంటిలోని సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వంటిల్లు బాగుంటడం చాలా ముఖ్యంగా వంటల కోసం ఉపయోగించే వస్తువులు కూడా ఎప్పుడు నాణ్యతగా, మన్నికగా ఉండాలి. వంటింటికి అందం తీసుకువచ్చే, మీకు ఉపయోగపడే అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్ సేల్ లో భారీ తగ్గింపు ధరలో అందుబాటులోకి రానున్నాయి. మీ వంటింటిలోని పాత సామాగ్రిని మార్చడానికి ఇదే సరైన సమయం. అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. తొలి రోజు ప్రైమ్ మెంబర్లకు, 27న అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ లో వంటింటి సామాగ్రిపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పది శాతం అదనపు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




