Best Mileage Cars: కేవలం రూ. 10 లక్షలలో అద్భుతమైన మైలేజీ ఇచ్చే టాప్ డీజిల్ కార్లు

Best Mileage Cars: అద్భుతమైన మైలేజీని ఇచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే, డీజిల్ వేరియంట్‌లలో చాలా మంచి ఎంపికలు ఉన్నాయి. కేవలం రూ. 10 లక్షలలోపు లభించే భారతదేశంలోని టాప్ 5 డీజిల్ కార్ల గురించి తెలుసుకుందాం..

Subhash Goud

|

Updated on: Dec 01, 2024 | 8:00 PM

భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. దాని డీజిల్ వేరియంట్ ధర రూ. 8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీని స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది.

1 / 5
టాటా నెక్సాన్ ధర రూ. 8 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు భద్రత, పనితీరు కారణంగా ఇది 10 లక్షలలోపు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు.

2 / 5
Kia Sonet బేస్ హెచ్‌టీఈ పెట్రోల్-మాన్యువల్ ధర రూ. 8 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ. 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు స్టైలిష్ డిజైన్, ఫీచర్ల కారణంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందింది.

3 / 5
మహీంద్రా బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఈ కారు దాని బలమైన నిర్మాణం, గొప్ప ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.

4 / 5
మహీంద్రా బొలెరో డీజిల్ వేరియంట్ రూ. 9.90 లక్షల నుండి రూ. 10.91 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య వస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.

5 / 5
Follow us