Gold Rates: మహిళలకు దిమ్మదిరిగే షాక్.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
Gold and Silver Prices: జూలై 3వ తేదీన బంగారం, వెండి రెండింటి ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చేసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన అవకాశంగా మారుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
