Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే!
Budget Cars: తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి, ధర మాత్రమే కాకుండా మైలేజ్ కూడా ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో మంచి మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్‌లో రూ. 3.50 లక్షల నుండి ప్రారంభమయ్యే టాప్ 5 బడ్జెట్ కార్లను వివరంగా పరిశీలిద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
