ATM Cash Withdrawal: ఏటీఎంలో కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ… ఎస్‌బీఐతో పాటు ఏయే బ్యాంకుల్లో ఈ సదుపాయం అంటే..!

|

Apr 22, 2021 | 8:23 PM

ATM Cash Withdrawal: రోజురోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటాము. అయితే ఏటీఎం దగ్గర లేకపోతే...

1 / 4
ATM Cash Withdrawal: రోజురోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటాము. అయితే ఏటీఎం దగ్గర లేకపోతే డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవడం కుదరదు. అలాంటి విధానానికి చెక్‌ పెడుతున్నాయి పలు బ్యాంకులు. ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అకౌంట్‌ ఉన్న బ్యాంకుకు సంబంధించిన యాప్‌ ఉంటే చాలు. అందులో డబ్బులు ఎంటర్‌ చేసి ఏటీఎంలో పిన్‌ ఎంటర్ చేస్తే చాలు నగదు వచ్చేస్తుంది. అంతేకాదు ఇకపై బ్యాంకింగ్‌ యాప్స్‌ కూడా అవసరం లేదు. ఒక్క ఎస్‌బీఐనే కాదు... బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీ బ్యాంకు సహా అనేక బ్యాంకులు ఈ సదుపాయాన్ని ప్రారంభించాయి

2 / 4
ఎస్‌బీఐ కార్డులెస్‌ క్యాష్‌ ఉపసంహరణ: ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్‌లో లాగిన్‌ అయిన తర్వాత యోనో క్యాష్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఏటీఎం విభాగానికి వెళ్లి డ్రా చేసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. అప్పుడు మీ రిజిష్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్‌ చేస్తే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నాలుగు గంటల పాటు చెల్లుబాటు అవుతుంది.

3 / 4
ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ ఉపసంహరణ: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవాలంటే... ముందుగా ఐమొబైల్‌ యాప్‌లోకి వెళ్లి లాగిన్‌ అయి ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం సర్వీసెస్‌, క్యాష్‌ ఉపసంహరణను ఎంచుకోవాలి. తర్వాత తీసుకునే మొత్తాన్ని నమోదు చేయాలి. తర్వాత అకౌంట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత మీ మొబైల్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయగానే నగదు వచ్చేస్తుంది.

4 / 4