మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లయితే, ఖచ్చితంగా హాల్‌మార్క్‌ను ఉన్న బంగారాన్ని తీసుకోండి. జూన్ 16, 2021 నుండి, నగల వ్యాపారులు BIS హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అయితే హాల్‌మార్క్ గుర్తు 1 జూలై 2021 నుండి మార్చబడింది. ఇప్పుడు మూడు గుర్తుల హాల్‌మార్క్ మాత్రమే ఉంది. ఇది BIS హాల్‌మార్క్ లోగో, క్యారెట్ , 6 అంకెల HUID కోడ్‌ను కలిగి ఉంటుంది.