ఖర్చులు, EMIలు, స్కూల్ ఫీజులు.. ఎన్ని ఉన్నా ఈ ఒక్క ఫార్ములాతో సెట్ చేయొచ్చు!
నేటి ఉద్యోగులకు ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యం. దీనికి '50-30-20 నియమం' సరళమైన పరిష్కారం. పన్నులు పోయిన జీతంలో 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత ఖర్చులకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. అద్దె, EMIలు జీతంలో 25-40 శాతం మించకుండా చూసుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
