అదే విధంగా రెండు స్పూన్ల శనగ పిండిలో.. కొద్దిగా రోజ్ వాటర్ కలిపి.. మెడ, ముఖం, చేతల భాగాల్లో అప్లై చేయాలి. ఓ పావుగంట తర్వాత సున్నితంగా రబ్ చేస్తూ.. ముఖం కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే.. ఫేస్‌పై పేరుకున్న మురికి పోయి కాంతివంతంగా తయారవుతుంది.