AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం తినాలి? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలివే!

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్స్ ను తీసుకోవాలి. మహిళలు తమ అలవాట్లలో కొన్ని మార్చుకుంటే సరిపోతుంది. మరి, ఆ ఫుడ్స్ ఏంటి? మరి వాటిని ఎలా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Oct 07, 2026 | 9:43 AM

Share
బ్రోకలీ: బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సల్ఫోరాఫేన్ వంటివి ఈ మొక్కల సమ్మేళనాలు, విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి, మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీ  ఆహారంలో తీసుకోవచ్చు. అయితే, మీరు ఈ బ్రోకలీని ఒక పెద్ద గిన్నెలో ఉడికించి ఉప్పు కారం వేసి తింటే మంచిగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది.

1 / 5
బెర్రీ పండ్లు: పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ఈ బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ మంచిగా ఉంటాయి. అలాగే, ఇవి శరీరానికి కావాల్సిన  పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారంలో మంచి ఎంపికగా ఉంటాయి.

2 / 5
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్స్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని పొడి చేసుకుని పెరుగు, ఇంకా ఒక కప్పు ఓట్స్ ఇంకా మీరు  ఇతర ఆహారాల్లో కవీటిని కలిపి తీసుకోవచ్చు. వీటిని మితంగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.

3 / 5
ఆకుకూరలు: మీరు తినే ఆహారాల్లో పాలకూర, తోటకూర, మెంతికూర వంటి వాటిని తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఫైబర్, ఫోలేట్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇంకా మీ రోజువారీ భోజనంలో ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మొత్తం ఈ బ్రెస్ట్ క్యాన్సర్  రాకుండా ఉంటుంది.

4 / 5
వాల్‌నట్స్: వాల్‌నట్స్‌ లో మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా ఒమేగా-3, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. 
ఇంకా మీరు రోజూ వీటిని మితంగా తీసుకుంటే  బ్రెస్ట్ క్యాన్సర్  అస్సలు రాదు. ఇంకా ఈ వాల్‌నట్స్‌ను తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

వాల్‌నట్స్: వాల్‌నట్స్‌ లో మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా ఒమేగా-3, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా మీరు రోజూ వీటిని మితంగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అస్సలు రాదు. ఇంకా ఈ వాల్‌నట్స్‌ను తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం తినాలి?

తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్

పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..

ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం

16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్

ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..

భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా

చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?

25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు

రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం