Brain Health: ఈ ఆహారాలు మెదడును మరింత చురుకుగా చేస్తాయి.. తప్పకుండా తినండి..

Updated on: Jul 09, 2023 | 8:37 PM

శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగానూ ఆరోగ్యంగానూ ఉంటాం. అయితే, ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి కొన్ని ఆహారాలు ఉపకరిస్తాయి. పెరుగుతున్న కాలుష్యం, సరికాని జీవనశైలి కారణంగా మెదదు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి తరుణంలో మెదడుకు పోషకాహారం అవసరం. మెదడు చురుకుగా పని చేసేందుకు అవసరమైన బెస్ట్ ఫుడ్స్ మీకోసం..

1 / 6
శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగానూ ఆరోగ్యంగానూ ఉంటాం. అయితే, ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి కొన్ని ఆహారాలు ఉపకరిస్తాయి. పెరుగుతున్న కాలుష్యం, సరికాని జీవనశైలి కారణంగా మెదదు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి తరుణంలో మెదడుకు పోషకాహారం అవసరం. మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఫుడ్స్ ఇవే..

2 / 6
బెర్రీలు: ఇవి సహజంగానే ఆరోగ్యకరమైన పండ్లు. ఇవి శరీరం మొత్తానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు వ్యాది రాకుండా కాపాడుతుంది.

3 / 6
పసుపు: పసుపులో క్యాన్సర్ నిరోధక మూలకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సహా ఇతర లక్షణాలు ఉంటాయి. పసుపు శరీరానికి, మెదడుకు చాలా మేలు చేస్తుంది.

4 / 6
అవకాడో: అవోకాడోలో విటమిన్లు, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చురుకుగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.

5 / 6
ఆకుకూరలు: ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కె, సి, ఇ విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలకు శక్తినివ్వడంలో సహాయపడతాయి.

6 / 6
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

Follow Us