2 / 5
డెంగ్యూ వ్యాధి వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో వివిధ విటమిన్లు, ఖనిజాలు తగినంత మొత్తంలో ఉంటేనే రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయి సక్రమంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారీన పడిన వారు వైద్యుల సలహా మేరకు కొన్ని మందులతో పాటు కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.