AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌లోకి నల్ల టమాటాలు వచ్చేశాయి.. ఇవి తింటే రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం

నల్ల టమాటాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఉన్నాయి. వీటిలో విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌ ఉంటాయి. ఇవి కంటి పని తీరును మెరుగుపరుస్తాయి. ఇంకా రేచీకటి వంటి సమస్యలు కూడా రావు. కంప్యూటర్లు, స్క్రీన్ల కూర్చొనే వాళ్ళు వీటిని తింటే చాలు.

Prasanna Yadla
|

Updated on: Mar 25, 2026 | 3:51 PM

Share
మనకి రెండు రకాల టమాటాలు మాత్రమే తెలుసు. అవి  పచ్చి టమాటాలు, ఎరుపు టమాటాలు. వీటిలో ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్లు  ఉంటాయి. వీటివలన  ఇవి నలుపు రంగులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
 అయితే, వీటిని తినడం వలన కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.అంతేకాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. అందుకే వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు.

2 / 5

వీటిని తినడం మన ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం వలన శరీరంలోని  కణాలు కూడా దెబ్బ తినకుండా ఇవి కాపాడతాయి. ఇంకా ఇవి వృద్ధాప్య ఛాయలను పూర్తిగా తగ్గించడంలో కీలక పాత్రలు పోషిస్తాయి.

3 / 5
ఇంకా వీటిలో లైకోపీన్‌, పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్ ను తగ్గిస్తాయి. అలాగే, గాయాలు కూడా తగ్గేలా చేస్తాయి. ఇంకా వీటిలో ఉండే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకాన్ని కూడా ఇది తరిమికొడుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వీరికి గొప్ప మేలు చేయడానికి కలిసి వస్తున్న భారీ గ్రహాలు

ప్రేమలో ఫస్ట్ పడేది ఎవరు..? ఎన్నో ఏళ్ల మిస్టరీకి పక్కా ఆన్సర్..

అక్కడ ఆగస్ట్‌ 4 నుంచి 12వ తేదీ వరకు విద్యాసంస్థలు బంద్‌.. కారణం?

నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!
నిద్రలోనే కన్నుమూసిన 34 ఏళ్ల ప్లేయర్..!
పోలీసాఫీసర్ రియల్ స్టోరీ.. ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ

స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు!

మద్యం మత్తులో కిరాతకం.. కొడుకుని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఆయన మిస్ చేసుకున్నాడా.?

భూమి మీద దొరికే ఈ అమృతం పాడైపోయిన కిడ్నీలను సైతం రిపేర్

మీషో విజయ రహస్యం.. ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి?