Lemon Price Rise: కొండెక్కుతోన్న నిమ్మకాయలు.. వంటల్లో వీటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం బెటర్‌..

|

Apr 16, 2022 | 6:03 PM

Lemon Substitutes: నిమ్మకాయల ధరలు పెరగడానికి ఇంధన ధరలు పెరగడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కాలంలో సరఫరా కొరత, డిమాండ్‌ ఎక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం.

1 / 8
వెనిగర్ : నిమ్మరసానికి వెనిగర్ గొప్ప ప్రత్యామ్నాయం. బేకింగ్, వంటల కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వెనిగర్ ఘాటైన వాసన కలిగి ఉంటుంది, కాబట్టి నిమ్మరసం స్థానంలో దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదంటున్నారు.

2 / 8
టార్టార్ క్రీమ్ పౌడర్‌: వినడానికి కొత్తగా ఉన్నా ఇది దాదాపు అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది. దీనిని బేకింగ్, వంటల్లో నిమ్మరసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

3 / 8
Lemon Extract: వంటల్లో నిమ్మరసం స్థానంలో ఒకటి లేదా రెండు చుక్కల లెమన్ ఎక్స్ట్రాక్ట్  వేసుకున్నా సరిపోతుంది. ముఖ్యంగా బేకింగ్‌ వంటకాలు వండేటప్పుడు దీనిని ఉపయోగించవచ్చు.

4 / 8
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఇక నిమ్మకాయలైతే మరీనూ.. కొన్ని చోట్ల ఒక్కొక్క నిమ్మకాయను రూ.10 లకు విక్రయిస్తున్నారు.

5 / 8
సిట్రిక్ యాసిడ్: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయలకు మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీనిని వివిధ వంటకాల్లో ఉపయోగించడం వల్ల ఆహారపదార్థాల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నాశనంకావు.

6 / 8
నిమ్మకాయల ధరలు పెరగడానికి ఇంధన ధరలు పెరగడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కాలంలో సరఫరా కొరత, డిమాండ్‌ ఎక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరగడం, రంజాన్‌ పండగ సమీపిస్తుండడంతో వీటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది.

7 / 8
వైట్ వైన్ - నిమ్మరసాన్ని వైట్ వైన్‌తో కూడా భర్తీ చేయవచ్చు. ముఖ్యంగా చికెన్ లేదా చేపల వంటకాల్లో దీనిని ఉపయోగిస్తే వంటలకు అదనపు రుచి వస్తుంది.

8 / 8