సోమరితనం ఎందుకు వస్తుందో తెలుసా?.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
Samatha
6 January 2026
సోమరితనం అనేది చాలా సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. అందుకే చాలా మంది సోమరిగా ఉండకూడదు అని చెబుతుంటారు.
సోమరితనం
అయితే కొంత మంది సోమరితనం అనేది తీసుకునే ఆహారం వలన వస్తుందంట, మరికొంత మంది మాత్రం అధికంగా నిద్రపోవడం వ
లన వస్తుందని అంటారు.
ఆహారం
కానీ అసలు సోమరితనం ఎందుకు వస్తుంది? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం
సోమరితనం ఉన్న వ్యక్తులు ఏ పని చేయకుండా, ఉంటారు. నిద్రలేవడానికి ఇష్టపడరు, బలవంతంగా నిద్రలేచి , సోమరిగా కూర్చుండి ఉండిపోతారు.
పనిచేయడానికి ఇష్టపడరు
ఎవరు ఏం చెప్పినా వినకుండా, ఏ పని చేయకుండా, ఏదో అలసిపోయినట్లు, ఆహారం తీసుకోవడానికి కూడా ఓపిక లేని విధంగా ఉంటారు.
అలసిపోవడం
అయితే దీనికి కారణం విటమిన్స్ అంటున్నారు నిపుణులు. విటమిన్ లోపం వలన సోమరితనం వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణ
ులు.
విటమిన్ లోపం
విటమిన్ డి స్థాయిలు తగ్గినప్పుడు, నిద్రలేమి సమస్యలు వస్తాయి దీని వలన బలహీనత ఏ పని చేయలేకపోవడం, శక్తి స్థాయిలు తగ్గి
పోవడం జరుగుతుందంట.
విటమిన్ డి లోపం
అలాగే విటమిన్ డీ వలన ఎముకల నొప్పి, రోగనిరోధక శక్తి బలహీనపడటం వలన రోజంతా అలసిపోయినట్లు, నీరసంగా అనిపిస్తుందంట.
విటమిన్ బి 12
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్తకు ఈ లక్షణాలు ఉంటే, భార్య అదృష్టవంతురాలే!
గుడ్డు తింటే దగ్గు తగ్గుతుందా.. నిపుణుల సమాధానం ఇదే!
మంగళవారం స్త్రీలు అస్సలే చేయకూడని పనులివే.. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే !