2026లో మీకు ఏ నెల లక్కీనో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఇది చదవండి!
Samatha
6 January 2026
జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.చాలా మంది సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టీ తమ ఫ్యూచర్ తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.
సంఖ్యా శాస్త్రం
2026 కొత్త సంవత్సరం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది కొంత మంది జీవితంలో అనుకోని మలుపులు తీసుకొస్తుంది. ఈ సంవత్సరంలో కొందరికి కొన్ని నెలలు లక్కు తీసుకొస్తే కొన్ని నెలలు సమస్యలు తీసుకొస్తాయి.
సంఖ్యా శాస్త్రం
అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టీ ఏ నెల ఏ తేదీల్లో జన్మించిన వారికి అదృష్టం తీసుకొస్తోందో తెలుసుకుందాం.
పుట్టిన తేదీ
ఎవరి లైఫ్ పాత్ నెంబర్ 1 ఉంటుందో, వారికి జనవరి, అక్టోబర్ నెలలు అదృష్టాన్ని తీసుకొస్తాయంట. ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్ట్స్ చేయడం, ఉద్యోగం పొందడం జరుగుతుంది.
లైఫ్ పాత్ నెం 1
అలాగే లైఫ్ పాత్ నెంబర్ 2 వారికి ఫిబ్రవరి , నవంబర్ నెలల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా అది మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది.
లైఫ్ పాత్ నెం 2
లైఫ్ పాత్ నెంబర్ 3, ఉన్నవారికి మార్చి , డిసెంబర్ నెలలు లక్కీ మంత్స్, అలాగే లైఫ్ పాత్ నెంబర్ 4 ఉన్నవారికి , ఏప్రిల్ , సెప్టెంబర్ నెలలు అదృష్టాన్ని తీసుకొస్తాయి.
లైఫ్ పాత్ నెం 3
లైఫ్ పాత్ నెంబర్ 5 ఉన్నవారికి మే, జూన్ నెలలు కలిసి వస్తాయి. అలాగే లైఫ్ పాత్ నెంబర్ 6 ఉన్నవారికి జూన్, ఆగస్టు నెలలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.
లైఫ్ పాత్ నెం 5
ఇక లైఫ్ పాత్ నెంబర్ అంటే మీ డేటాఫ్ బర్త్ 2-12-1997 అయితే 2+1+2+1+9+9+7=31=3+1=4 అంటే మీ లైఫ్ పాత్ నెంబర్ 4