Best Sun Rise Places: ఉదయిస్తున్న సూర్యున్ని చూడడం అంటే మీకు ఇష్టమా.. అయితే ఈ ప్రదేశాలకు కచ్చితంగా వెళ్లాల్సిందే..
ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఏదైనా రిసార్ట్ లో ఎంజాయ్ చేసి ఉదయాన్నే సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తే సూపర్ కదా. కానీ సూర్యోదయాన్ని ఎక్కడ నుంచి చూస్తే బాగుంటుందనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి వారి కోసమే సూర్యోదయంటే బాగుండే ప్లేస్ లను మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేద్దాం.