AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Sales: స్టైలిష్ ఫీచర్లు, ఎక్కువ మైలేజ్‌తో.. రూ. లక్షలోపు లభించే బైకులు ఇవే.. మీరూ చూసేయ్యండి!

కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఎక్కువ మైలేజ్ అందించే బైకులేవో సెలెక్ట్ చేయలేకపోతున్నారా.? అయితే ఈ స్టోరీ మీకోసమే..

Ravi Kiran
|

Updated on: Apr 13, 2023 | 8:59 PM

Share
కొత్త బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఎక్కువ మైలేజ్ అందించే బైకులేవో సెలెక్ట్ చేయలేకపోతున్నారా.? అయితే ఈ స్టోరీ మీకోసమే.. అనువైన బడ్జెట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులు మీ ముందుకు తెచ్చేశాం..

1 / 5
హీరో మోటోకార్ప్ గ్లామర్: ఈ బైక్ లక్షలోపు లభిస్తోంది. ఇందులో 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంది. పెట్రోల్‌తో నడిచే ఈ బైక్ లీటర్‌కు 55 కిమీ మైలేజ్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్‌కి సంబంధించి రెండు మోడల్స్ అందుబాటులో ఉండగా.. వాటి ధరలు రూ. 78 వేల నుంచి 82 వేల వరకు ఉంది.

2 / 5
హోండా షైన్:   దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే బైకుల్లో ఒకటి హోండా షైన్ ఒకటి. ఇందులో 123.94 సీసీ సిలిండర్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి 55 కిమీ మైలేజ్ అందిస్తుంది. రెండు వేరియంట్లలో లభిస్తున్న ఈ బైక్ ధర రూ. 78 వేల నుంచి 82 వేల మధ్య అందుబాటులో ఉంది.

3 / 5
బజాజ్ సిటీ 100:   ఈ వాహనంలో 115.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చబడి ఉంది. అలాగే ఈ బైక్ మంచి మైలేజ్ అందిస్తుంది. లీటర్‌కు 75 కిమీ నడుస్తుంది. దీని ఎక్స్‌-షోరూమ్(ఢిల్లీ) ధర రూ. 72,224గా ఉంది

4 / 5
టీవీఎస్ స్పోర్ట్:  మైలేజ్ పరంగా టీవీఎస్ బైకులు ముందు వరుసలో ఉంటాయి. ఈ టీవీఎస్ స్పోర్ట్ బైక్‌లో 109.7 సీసీ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 75 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ.64050 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!