మనం వంటగదిలో ఉపయోగించే పసుపులో అనేక ఓషద గుణాలు ఉంటాయి. పసుపు నిత్యం వంటల్లో ఉపయోగిస్తాము. ఆహారం లో రుచికోసమే కాకుండా ఆరోగ్యం కోసమే పసుపు ఎక్కువగా ఉపయోగపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫలమెంటరీ ఎలిమెంట్లు, యాంటీ బయాటిక్స్ మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాసు పసుపు నీళ్లు తాగితే కొవ్వు కరుగుతుంది.