AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritha Aiyer: సంక్రాంతికి ‘హనుమాన్’ సందడి.. హీరోయిన్ అమృత అయ్యార్ గురించి ఈ విషయాలు తెలుసా ?..

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో హనుమాన్ ఒకటి. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా.. అమృత అయ్యార్ కథానాయికగా నటిస్తుంది. కానీ ఈ బ్యూటీ గురించి ఈ విషయాలు తెలుసా ?.. చెన్నైలో పుట్టిన అమృత.. బెంగుళూరులో పెరిగింది. గ్రాడ్యుయోషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి అలరించింది. 2016 నుంచి 2016 వరకు పలు తమిళ చిత్రాల్లో నటించింది. పడైవీరన్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది.

Rajitha Chanti
|

Updated on: Jan 10, 2024 | 9:33 PM

Share
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో హనుమాన్ ఒకటి. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా.. అమృత అయ్యార్ కథానాయికగా నటిస్తుంది. కానీ ఈ బ్యూటీ గురించి ఈ విషయాలు తెలుసా ?..

1 / 6
చెన్నైలో పుట్టిన అమృత.. బెంగుళూరులో పెరిగింది. గ్రాడ్యుయోషన్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసి అలరించింది.

2 / 6
2016 నుంచి 2016 వరకు పలు తమిళ చిత్రాల్లో నటించింది. పడైవీరన్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. విజయ్ దళపతి నటించిన క్రీడాకారిణిగా కనిపించింది  మెప్పించింది.

3 / 6
 ఆ తర్వాత రెడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?.. సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అర్జున ఫల్గుణ సినిమాలో మెరిసింది.

4 / 6
ఇప్పుడు తేజా సజ్జా నటిస్తోన్న హనుమాన్ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 12న రిలీజ్ కాబోతుంది.

5 / 6
సంక్రాంతికి 'హనుమాన్' సందడి.. హీరోయిన్ అమృత అయ్యార్ గురించి ఈ విషయాలు తెలుసా ?..

6 / 6
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!