AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Sleep: బాగా నిద్రపోవాలంటే రాత్రి పడుకునే ముందు ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు…మంచం ఎక్కిన క్షణాల్లోనే..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. నిద్రలేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. రాత్రుళ్ళు సరైన నిద్ర లేకపోతే, ఆ మరుసటి రోజంతా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ పనిపైన కాన్సంట్రేట్ చేయలేరు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు కూడా రాత్రి సరిగా నిద్ర రావటం లేదని బాధపడుతున్నారా? అయితే, ఈ చిన్న చిట్కాతో హాయిగా నిద్రపోవచ్చు. అదేంటో పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Oct 03, 2025 | 8:41 AM

Share
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. పాలలో ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

1 / 5
పాల పదార్థలలో మెగ్నీషియం, జింక్ ఉంటుంది. ఇవి మెదడు రసాయనాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సరైన మోతాదులో అందితే శరీరం ఆరోగ్యమైన నిద్రను పొందుతుంది. పాలు తాగడం వలన బలమైన ఎముకలు, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. మంచి నిద్రను పొందేల చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

2 / 5
పాలు, పాల పదార్దాల్లో ట్రిప్టోఫాన్ అనే సహజమైన అమినో ఆమ్లం ఉంటుంది. సెరోటోనిన్ , మెలటోనిన్ లాంటి మెదడు రసాయనాల నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మూలకంగా పనిచేస్తుంది. ఇది మన మనస్సు ను విశ్రాంతి చెందేలా చేసి హాయిగా నిద్ర పోయేలా సహాయపడతాయి.

3 / 5
పలు పరిశోధనల ప్రకారం పాలు, ఇతర పాల ఆహారాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫలమేటరీ సమ్మేళనాలు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. దీని వలన మంచి నిద్రను పొందవచ్చు. పాలలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు కండరాల పునరుద్ధరణకు సహాయ పడతాయి. దీనిలోని ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కండరాలు బలంగా తయారు అవుతాయి.

4 / 5
మీకు ఉట్టి పాలు తాగడం ఇష్టం లేకపోతే పాలలో కాస్త పసుపు వేసి తీసుకోవచ్చు. పసుపు పాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణ వ్యవస్థని బలోపేతం చేస్తాయి. పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ పలు రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

5 / 5