AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్స్, హాస్పిటల్స్ అవసరం లేకుండానే రక్త హీనతను తరిమికొట్టే బీట్ రూట్ పాయసం

బీట్ రూట్ పాయసం వలన మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకా ఇది రుచిగా, కమ్మగా ఉండే తెలుగు వారి స్వీట్. బీట్ రూట్ ముక్కలు, బెల్లం,, పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి దీనిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రక్త హీనతను సమస్యను పూర్తిగా తరిమికొట్ట గల శక్తి కూడా దీనికి ఉంది.

Prasanna Yadla
|

Updated on: May 12, 2026 | 5:37 PM

Share

 బీట్ రూట్ పాయసం వలన మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకా ఇది రుచిగా, కమ్మగా ఉండే తెలుగు వారి స్వీట్. బీట్ రూట్ ముక్కలు, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి దీనిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.  ఇంకా  రక్త హీనతను సమస్యను పూర్తిగా తరిమికొట్ట గల శక్తి కూడా దీనికి ఉంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల కప్పు బీట్ రూట్ ముక్కలు, రెండు కప్పుల పాలు కప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పున్నర పంచదార, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పు, కిస్‌మిస్ కొద్దిగా, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా దీనిలోకి తీసుకోవాలి.

2 / 5
ముందుగా బీట్ రూట్ ముక్కలను రెడీ చేసుకోవాలి: ఒక పాత్ర తీసుకుని  బీట్ రూట్ ముక్కలను తీసుకుని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా చల్లార్చి ఎండు మిక్సీలో  ఈ ముక్కలను వేసుకుని దానిలో పాలు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
గ్యాస్ పొయ్యి మీద చిన్న  పాన్ పెట్టి దానిలో నూనె వేసి కొద్దిగా బాదం పప్పులు , కిస్‌మిస్ లు వేయించి ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.  అదే పాన్‌లో   పాలు, బీట్ రూట్ పేస్ట్ కూడా వేసి దానిని పాలతో ఉడికించుకోవాలి. అది ఉడికిన మరిగిన తర్వాత బెల్లంను వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

4 / 5
 ఫినిషింగ్ లో ఇవి వేయండి : ఇక చివర్లో ముందుగా వేయించిన జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి.చేయాలి.  అంతే, వేడి వేడి బీట్ రూట్  పాయసం రెడీ. పిల్లలు నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ..

1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న 9మంది.?

ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?

దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..

వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!

Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు

కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.