
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో అమలాపాల్ ఒకరు .2009లో తమిళ సినిమా పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది అందాల తార అమలా పాల్

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది

దాదాపు దశాబ్దకాలంగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యింది

బెజవాడ సినిమాతోనే తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించింది

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ షేర్ చేస్తుంది