Home Tips: ఫ్యాన్ గాలి వేడిగా వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. క్షణాల్లో ఇళ్లంతా కూల్ కూల్!
ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చాలామంది ఏసీల కోసం షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. అయితే ఏసీ కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరికొందరు కరెంటు బిల్లును ఆదా చేసేందుకు ఇంట్లో ఉన్న ఫ్యాన్ గాలితోనే సరిపెట్టుకుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఫ్యాన్ అన్ చేస్తే.. చల్లగాలికి బదులుగా వేడి గాలి వస్తోందని. కాబట్టి ఇప్పుడు మేం చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ ఫ్యాన్ నుండే వేగవంతమైన, చల్లని గాలిని మీరు పొందవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
