
బంజారాహిల్స్ లో పోలీసుల కౌన్సలింగ్

గత కొంతకాలం గా బంజారాహిల్స్ లో పెరిగిన ఆగడాలు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

పబ్లిక్‌గా న్యూసెన్స్ చేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు