మార్కెట్లో అరటి పువ్వు కనిపిస్తే వదలకండి! కీళ్ల నొప్పుల నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్ని లాభాలో తెలిస్తే..
మన సాంప్రదాయ ఆహారంలో ప్రకృతి ప్రసాదించిన ఎన్నో రకాల కూరగాయలు, ఆకూకూరలు, పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ అరటి చెట్టు నుంచి లభించే ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అరటి పువ్వు పోషకాల గని అని నిపుణులు చెబుతున్నారు. వంటల్లో అరటి పువ్వును ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం:

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
