Telugu News Photo Gallery Banana Effects: Are you eating bananas to cure constipation? know the truth here
Banana for Constipation: అరటి పండ్లు తింటే మలబద్ధకం సమస్య తొలగిపోతుందా? ఇందులో నిజమెంత..
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటి పండ్లు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. పైగా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ తినగలిగే ఏకైక పండు కూడా ఇదే. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్ని ఉన్నప్పటికీ వీటిని అతిగా తింటే అంతే స్థాయిలో అనర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు..