Fruits: బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పండ్లకు దూరంగా ఉండండి..

|

Nov 08, 2024 | 5:19 PM

చాలా మంది పండ్లు తింటే బరువు తగ్గుతారు అనుకుంటారు. కానీ అన్ని పండ్లు ఒకేలా ఉండవు. కొన్ని రకాల పండ్లలో కేలరీల సంఖ్య, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని రకాల పండ్లు తింటే బరువు తగ్గడం కంటే బరువు పెరుగుతారు..

1 / 5
బరువు తగ్గాలని చాలా మంది తెగ కష్ట పడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎంత సన్నగా ఉంటే అంత బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సన్నగా అయ్యేందుకు ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల సన్నగా అయ్యేందుకు బదులు లావు అవుతారు.

2 / 5
మామిడి పండు తినడం వల్ల లావు అవుతారు. మీరు విన్నది నిజమే మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీటిల్లో కేలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే బరువు బాగా పెరుగుతారు.

3 / 5
అదే విధంగా అరటి పండ్లు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇందులో షుగర్ కంటెంట్, కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అయ్యేవారు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.

4 / 5
అదే విధంగా ద్రాక్ష ఎక్కువగా తీసుకున్నాకూడా బరువు పెరిగేలా చేస్తాయి. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. పనస పండు తినడం వల్ల కూడా షుగర్ కంటెంటె్, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి.

5 / 5
పైనాపిల్ తినడం వల్ల కూడా లావు పెరుగుతారు. ఈ ఫ్రూట్‌లో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ఇక దానిమ్మ పండు తిన్నా కూడా బరువు పెరుగుతారు. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

పైనాపిల్ తినడం వల్ల కూడా లావు పెరుగుతారు. ఈ ఫ్రూట్‌లో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ఇక దానిమ్మ పండు తిన్నా కూడా బరువు పెరుగుతారు. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )