Athi Madhuram Veru : ఆయుష్షుని పెంచే అతిమధురం..! ఇలా వాడితే.. అనేక వ్యాధులకూ చెక్‌పెట్టే రామబాణం..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అందులో కొన్ని మనకు తెలిసినవి. కొన్ని తెలియనివి అనేకం ఉన్నాయి. అలాంటి ఔషధ మొక్కల్లో అతి మధురం కూడా ఒకటి. ఆయుర్వేదంలో ఈ మొక్క వేరును విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ మొక్క 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కకు ఉండే అతి తీపి కారణంగా దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది. అతి మధురం వేరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
