Aston Martin v12: ఈ కారుకు 8 గేర్లు.. గంటకు 320 కిమీ వేగం.. ప్రపంచంలో ఇటువంటి వాహనాలు 250 మాత్రమే

Aston Martin v12: ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ రోడ్‌స్టర్‌ను ఆవిష్కరించింది. ఈ కారు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచం మొత్తం మీద కేవలం 250 కార్లు మాత్రమే తయారు చేయబడతాయి..

Subhash Goud

|

Updated on: Aug 22, 2022 | 5:12 PM

Aston Martin v12: ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ రోడ్‌స్టర్‌ను ఆవిష్కరించింది. ఈ కారు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచం మొత్తం మీద కేవలం 250 కార్లు మాత్రమే తయారు చేయబడతాయి.

1 / 5
కూపే మోడల్ కంటే V12 వాంటేజ్ రోడ్‌స్టర్ 60 కిలోలు ఎక్కువ.

2 / 5
V12 Vantage Roadster కారులో 700hp, 752Nm, 5.2 లీటర్ V12 ఇంజన్ అమర్చబడింది.

3 / 5
ఈ కారు 3.5 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 320 కి.మీ.

4 / 5
కంపెనీ తన పైకప్పును ఫాబ్రిక్‌లో ఇచ్చింది. ఇందులో 21 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ అందించింది. ఇందులో మిచెలిన్ పైలట్ 4ఎస్ పర్ఫామెన్స్ టైర్లను ఉపయోగించారు.

5 / 5
Follow us