Ashu Reddy: ట్రెండీ పింక్ డ్రెస్‌లో గులాబీ పువ్వులా మెరిసిపోతున్న అషూ
అషూ రెడ్డి.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మొదట డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ. బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. దీని తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన ఫోకస్ సినిమాలో పోలీస్‌గానూ నటించి మెప్పించింది. సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న అషు రెడ్డి.. నిత్యం ఓ కొత్త ఫోటోషూట్ పోస్ట్ చేస్తూ వస్తోంది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
