AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాఢ మాసంలో అదృష్టం అంతా వీరిదే.. మీ రాశి ఉందో చూడండి!

ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. అయితే ఈ సమయంలో అనేక గ్రహాలు కలయికలు జరపనున్నాయంట. అంతే కాకుండా, గ్రహాల సంచారం, రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఆషాఢ మాసంలో ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 01, 2026 | 5:26 PM

Share
మేష రాశి : ఆషాఢ మాసంలో మేష రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి ఉద్యోగులు పనిలో కొత్త బాధ్యతలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. గతంలో నిలిచిపోయిన పనులను కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి. వీరు ఈ మాసంలో అత్యధిక లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. ఆదాయం డబుల్ అవుతుంది.  ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా వస్తాయి.

2 / 5
సింహ రాశి : ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూశారో వారికి త్వరలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వీరికి ఇది చాలా మంచి సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారి కోరికలు నెరవేరుతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారు అనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు. అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఆదాయం డబుల్ అవుతుంది. చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us