AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని స్పష్టం చేసింది. కాబట్టి ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Anand T
|

Updated on: Jul 01, 2026 | 4:55 PM

Share
రాబోయే మూడు రోజుల వాతావరణంపై ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తర బంగాళాఖాతం, దానిని  ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్‌లో  కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి , ఎత్తుకు వెళ్ళే  కొలది  నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో,సుమారుగా జూలై 3, 2026న వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

1 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :  దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరకోస్తాంధ్ర, యానంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని.. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే వర్షాల సమయంలో సుమారు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

2 / 5
గురు, శుక్ర వారం: ఇక ఇదే ప్రాంతంలో గురు, శుక్రవారాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని..ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింద .

3 / 5
దక్షిణకోస్తాంధ్రలో వర్షాలు: ఇక రాబోయే మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంద్రప్రదేశ్‌లోని కొన్ని తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని..  వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ స్పస్టం చేఇసంది.

4 / 5
రాయలసీమ: ఇక రాయలసీమలో సైతం బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి  లేదా రెండు  చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇక కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ లో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు లో గణనీయమైన మార్పు ఉండవని స్పష్టం చేసింది.

5 / 5
Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌