సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ శాన్వి మేఘన
01 July 2026
Pic credit - Instagram
Rajeev
శాన్వి మేఘన ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఆకట్టుకుంది శాన్వి.
ఈ అందాల భామ 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి
ంది.
ఆతర్వాత వరుసగా పిట్ట కథలు, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ , పుష్పక విమానం సినిమాల్లో నటించిన మంచి గుర్తింపునందుకుంది.
అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించింది ఈ క్యూట్ బ్యూటీ.
తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమా చేసింది. అక్కడ కుటుంబస్థాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
2025లో చివరిగా టుక్ టుక్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ.
కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోలతో పాటు డాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది శాన్వి మేఘన.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ