ఇంటి నిర్మాణం చేపడుతున్నారా. . ఈ తప్పులు చేస్తే ఎల్లకాలం ముప్పే

Samatha

1 July 2026

జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు నియమాలు పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయి అంటారు.

వాస్తు శాస్త్రం

అందుకే చాలా మంది తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా అందరికీ ఉండే అతి పెద్ద కల సొంత ఇల్లు నిర్మించుకోవడం.

పొంత ఇంటి నిర్మాణం

ఇక ఇంటి నిర్మాణం అనేది చాలా పెద్ద విషయం. అందుకే మన పెద్ద వారు అంటారు ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని, ఇల్లు కట్టడం అంత బాధ్యతతో కూడుకున్నది.

బాధ్యత

మరి అలాంటి దాని విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాస్తు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే జీవితాంతం ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

జాగ్రత్తలు

ఇంటి నిర్మాణం విషయంలో తప్పనిసరిగా వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వాస్తు సమస్యలు తప్పక తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

వాస్తు సమస్యలు

అంతే కాకుండా మీరు ఇంటిని నిర్మించే ముందు ఇంటి నిర్మాణం ప్లాన్ కోసం తప్పకుండా ఆర్కిటెక్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ తప్పని సరి, అప్పుడే నిర్మాణం పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

ఆర్కిటెక్ట్ స్ట్రక్చరల్

అంతే కాకుండా, మార్కింగ్ వద్దే సరిగ్గా నిర్మాణం జరిగేలా చూసుకోవాలి. కొన్ని సార్లు చేసే చిన్న పొరపాట్లే తర్వాత పెద్ద సమస్యగా మారుతాయి.

మార్కింగ్ నిర్మాణం

అలాగే ఇంటి నిర్మాణం కోసం వాడే, ఇటుక, సిమెంట్, ఇసుక అన్నిటినీ జాగ్రత్తగా తీసుకోవాలి. మంచి నాణ్యతది తీసుకుంటేనే నిర్మాణం పర్ఫెక్ట్‌గా జరుగుతుంది.

నాణక్యత